పోస్ట్‌లు

2023లోని పోస్ట్‌లను చూపుతోంది

gayatri sri chakra peetham లో శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీసుబ్రహ్మణ్యస్వామి వారి కళ్యాణం

చిత్రం

కార్తీకమాసం

చిత్రం
శ్రీఉమా సుందరేశ్వరస్వామి

కార్తీకమాసం నిత్యాభిషేకములు రాజమహేంద్రవరం

చిత్రం
శ్రీఉమా సుందరేశ్వరస్వామి వారు షష్ఠి సుబ్రహ్మణ్యస్వామి పూజ

రాజమండ్రి నగరం

చిత్రం
మూలాధార సహస్రసార పరమాం షట్ చక్రలీలావృతాం ఆనందైకనికేతనామధిశివాం  ఐశ్వర్యధారారుణాం సామాది శృతిమంత్రవైభవపరాం వాణీరమోమాంమృతాం గాయత్రీం హిమబిందు భాస్కర కళాం శ్రీచక్రికాం భావయే “నగాయత్ర్యాః పరంమంత్రం నమాతుఃపరదైవతం |" తల్లిని మించినదైవముగాని, గాయత్రిని మించిన మంత్రంగాని లేదని  దీని అర్ధం.ఈ విశ్వాన్ని సృష్ఠించిన పరమాత్శ ఎంత  అధ్భుతమో  అట్లే మనలను కన్నతల్లి కూడా….ప్రస్తుతానికి వస్తే  మంత్రాలన్నింలో గాయత్రి  గొప్పదంటారు ఎందుచేతనో తెలుసుకోవాలంటే  గాయత్రి అనగా అర్ధం తెలియాలి. గాయత్రి అనే పదానికి వ్యుత్పత్యర్థం  " గయాన్ త్రాయతే " ఇతి గాయత్రి. గయలు అనగా ప్రాణములు అని అర్థం. త్రాయతి అనగా రక్షించునది . ప్రాణములను  రక్షించు నది అని  అర్ఠం.  అమ్మ జన్మనిస్తే గాయత్రీమాత  ఆ జన్మించన  ప్రాణులను నిరంతరము రక్షించును. "గాయంతం త్రాయతి"   "గాతారం త్రాయతి " అనిగూడా అర్థం చెప్పబడినది.  పాడిన వెంటనే లేదా పిలిచిన వెంటనే   రక్షించునది అని దీని అర్థం.ఆదిశంకరులు గాయత్రీ మంత్ర భాష్యం చెబుతూ   "తత్ సవితుర్ వరేణ్యం" అన్నచో...

ఋషిపంచమి వ్రతం Rishi Panchami Puja At Rajahmundry

చిత్రం
భాద్రపద శుద్ధ పంచమి గోదావరితీరంలో ఋషిపంచమి వ్రతం శ్లో || కశ్యపోత్రిర్భర ద్వాజో విశ్వామిత్రోధ గౌతమః జమదగ్నిర్వశిష్టవ్చ సాధ్వి చైనాప్యరంధతీ || అనుమంత్రముచే మంచి మనసు కలిగి పూజింపవలెను అలా పూజించిన ఆ వ్రత ప్రభావముచే దంపతుల దోషములు నశించునని శాస్త్రము గణపతిపూజ సప్తఋషి ఆరాధన శ్లో || కశ్యపోత్రిర్భర ద్వాజో విశ్వామిత్రోధ గౌతమః జమదగ్నిర్వశిష్టవ్చ సాధ్వి చైనాప్యరంధతీ || అనుమంత్రముచే మంచి మనసు కలిగి పూజింపవలెను అలా పూజించిన ఆ వ్రత ప్రభావముచే దంపతుల సకల దోషములు నశించును.

శ్రీ సిద్ధిలక్ష్మీ గణపతి ఆలయం

చిత్రం
సర్ అర్ధ్ కాటన్ బహుకరించిన ఘంట   గణపతి ఆలయం

నందీశ్వర పూజ

చిత్రం
త్రయోదశి నందీశ్వర హారతి

అనంతపద్మనాభ స్వామి స్తోత్రం

చిత్రం
  అనంతపద్మనాభ స్వామి స్తోత్రం విష్ణు వైభవం విశ్వరక్షకం పుణ్యదాయకం శ్రీ పద్మనాభం ! శాంతాకారం శ్రీ పద్మనాభం రాజ పూజితం కీర్తి దాయకం ! పరమ పురుషం జగదీశ్వరం పంకజ నాభం శ్రీ నారాయణం !! విష్ణు వైభవం విశ్వరక్షకం పుణ్యదాయకం శ్రీ పద్మనాభం ! శాంతాకారం శ్రీ పద్మనాభం రాజ పూజితం కీర్తి దాయకం ! నారాయణం శ్రీనారాయణం లక్ష్మీవల్లభం శ్రీనారాయణం !! వేద దాయకం దశావతారం శ్రితజనప్రియం శ్రీ పదాంభుజం ! క్షీర సాగరం శయన సుందరం నారాయణం శ్రీ నారాయణం ! విష్ణు వైభవం విశ్వరక్షకం పుణ్యదాయకం శ్రీ పద్మనాభం !! నయన మోహనం దర్శనం సుఖం లక్ష్మి వల్లభం ఐశ్వర్యప్రదం ! పరమ పురూషం జగదీశ్వరం పంకజనాభం శ్రీ నారాయణం ! విష్ణు వైభవం విశ్వరక్షకం పుణ్యదాయకం శ్రీ పద్మనాభం !! వేద దాయకం దశావతారం శ్రితజనప్రియం శ్రీ పదాంభుజం ! క్షీర సాగరం శయన సుందరం నారాయణం శ్రీ నారాయణం ! విష్ణు వైభవం విశ్వరక్షకం పుణ్యదాయకం శ్రీ పద్మనాభం !! తిరువనందం దేవ వాసకం రాజసేవితం శ్రీపద్మనాభం ! శాంతాకారం శ్రీపద్మనాభం కీర్తిదాయకం వరప్రదాయకం ! సాధు రక్షకం కరుణామయం క్షీరసాగరం శయన సుందరం ! స్వర్ణభూషితం వర్ణమోహనం సచ్చిన్మయం సత్యరూపకం ! విష్ణువైభవం విశ్వరక్షకం పుణ్యదాయకం శ...

కృష్ణంవందే జగద్గురుం

చిత్రం
శ్రీకృష్ణాష్టమి https://youtu.be/6WjVsrW1DCg

శ్రీ హనుమత్తాండవ స్తోత్రం

చిత్రం
1) వన్దే సిన్దూరవర్ణాభం లోహితామ్బరభూషితమ్ । రక్తాఙ్గరాగశోభాఢ్యం శోణాపుచ్ఛం కపీశ్వరమ్॥ భజే సమీరనన్దనం, సుభక్తచిత్తరఞ్జనం, దినేశరూపభక్షకం, సమస్తభక్తరక్షకమ్ । సుకణ్ఠకార్యసాధకం, విపక్షపక్షబాధకం, సముద్రపారగామినం, నమామి సిద్ధకామినమ్ ॥ 2) సుశఙ్కితం సుకణ్ఠభుక్తవాన్ హి యో హితం వచస్త్వమాశు ధైర్య్యమాశ్రయాత్ర వో భయం కదాపి న । ఇతి ప్లవఙ్గనాథభాషితం నిశమ్య వానరాఽధినాథ ఆప శం తదా, స రామదూత ఆశ్రయః ॥  3) సుదీర్ఘబాహులోచనేన, పుచ్ఛగుచ్ఛశోభినా, భుజద్వయేన సోదరీం నిజాంసయుగ్మమాస్థితౌ । కృతౌ హి కోసలాధిపౌ, కపీశరాజసన్నిధౌ, విదహజేశలక్ష్మణౌ, స మే శివం కరోత్వరమ్ ॥  4) సుశబ్దశాస్త్రపారగం, విలోక్య రామచన్ద్రమాః, కపీశ నాథసేవకం, సమస్తనీతిమార్గగమ్ । ప్రశస్య లక్ష్మణం ప్రతి, ప్రలమ్బబాహుభూషితః కపీన్ద్రసఖ్యమాకరోత్, స్వకార్యసాధకః ప్రభుః ॥  5) ప్రచణ్డవేగధారిణం, నగేన్ద్రగర్వహారిణం, ఫణీశమాతృగర్వహృద్దృశాస్యవాసనాశకృత్ । విభీషణేన సఖ్యకృద్విదేహ జాతితాపహృత్, సుకణ్ఠకార్యసాధకం, నమామి యాతుధతకమ్ ॥  6) నమామి పుష్పమౌలినం, సువర్ణవర్ణధారిణం గదాయుధేన భూషితం, కిరీటకుణ్డలాన్వితమ్ । సుపుచ్ఛగుచ్ఛతుచ్ఛలంకదాహకం సునాయకం విపక్షపక్షరా...

మా-రేడు

చిత్రం
  లక్ష్మీదేవి సృష్టించిన చెట్టు మారేడుచెట్టు . అందుకే ఆ చెట్టుకు పండిన కాయను ‘ శ్రీఫలం ’ అని పిలుస్తారు. సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. అది పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. పూర్వం మారేడు కాయలో ఉన్న గుజ్జును చిన్న కన్నం పెట్టి తీసి దానిని ఎండబెట్టి అందులో విభూతి వేసి ఆ విభూతిని చేతిలో వేసుకుని పెట్టుకునేవారు. మారేడు ఆయుర్వేదంలో ప్రధానంగా ఉపయోగ పడుతుంది. మారేడు దళం మూడుగా ఉంటుంది. అందుకే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం! త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం!! అని తలుస్తాము. దళాలు దళాలుగా ఉన్నవాటినే కోసి పూజ చేస్తారు. ఈ దళం మూడు ఆకులుగా ఉంటుంది. అరుణాచలంలో బహుబిల్వదళం ఉంటుంది. అది మూడు, తొమ్మిది కూడా ఉంటాయి.పుష్పాలతో పూజ చేసేటప్పుడు తొడిమ లేకుండా పూజ చేయాలి. కానీ మారేడు దళంతో పూజ చేసేటప్పుడు కాడను తీసివేయకుండా ఈనెనే పట్టుకుని శివలింగం మీద వేస్తారు. మనకి శాస్త్రంలో అయిదు లక్ష్మీ స్థానాలు ఉన్నాయని చెప్పారు. అందులో మారేడు దళం ఒకటి. మారేడు దళంతో పూజ చేసినప్పుడు బిల్వం ఈనె శివలింగానికి తగలడం ఐశ్వర్యప్రదం..అందుకే ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్నా, పిల్లలకు ఉద్యోగాలు రాకపోవ...

అంతర్యామి

  మానవజన్మ లభించడం దైవమిచ్చిన గొప్ప బహుమానంగా భావించాలి. మనమంతా ఇక్కడెందుకున్నాం.... నేనెవరు.... ఈ జీవితానికి అర్థం ఏమిటి... ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేకపోతే పరిశీలనకు నోచుకోని జీవితాలు అవుతాయి. మనసు గ్రహించిన దాన్నే గుడ్డిగా స్వీకరిస్తూపోవడం, అనాలోచితంగా ఇతరులను అనుసరించడం లాంటి ప్రమాదాల్లో పడతారు. అంతర్గతంగా ప్రయాణించినప్పుడు బహిర్గతంకాని సూక్ష్మమైన సత్యాలు తెలుస్తాయి. లోతైన అవగాహనే జీవితంలో మనిషి వేసుకునే అనేకానేక ప్రశ్నలకు సమాధానాలు అందిస్తుంది. సాదువులు, రుషులు దైవం ఒక సంపూర్ణమని నిర్వచించారు. మార్పులేనిది, కాలంతో సంబంధం లేనిదీ సత్యం అంటారు... ఒక్క పేరు తప్ప. అది వివిధ సంస్కృతులు, మతాలను అనుసరించి మారుతుంది. ఆశీస్సులు, స్పృహతో కూడిన సామర్థ్యం, శరీరం, ఇంద్రియాలు, ఆలోచనలతో... మనల్ని ఆ దైవం ప్రపంచంలోకి పంపించాడు. వీటిని ఉపయోగించి, ఎవరికి వారు ప్రేమతో దైవాన్ని తెలుసుకోగలగాలి. శూన్యంనుంచి ఆరంభమైన ప్రయాణం. జ్ఞానసముపార్జనతో లక్ష్యాన్ని తెలుసుకుని ప్రాపంచిక జీవనంలోని సవాళ్లను ఎదుర్కొంటూ, జీవితాన్ని ఒక ఆటలా ఆడుతూనే సాగిపోవాలి. విస్తృత అవగాహనతో మన ఆత్యలను ఈ భూమినుంచి దైవసాన్నిధ్యానికి...

కేదారనాధ్ 2023 june యాత్ర

చిత్రం
2023 kedarnath in telugu 

దివ్యదేశం శ్రీరంగం THE GREAT SRIRANGAM TEMPLE

చిత్రం
శ్రీరంగం   ఆలయం, తిరుచిరాపల్లి లేదా ట్రిచి పట్టణానికి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో కలదు. దేవాలయం కావేరి - కొల్లిదం (కావేరి నదికి ఉపనది) నదుల మధ్య కొలువై ఉన్నది. ఈ క్షేత్రం నిత్యం శ్రీరంగనాథుని నామస్మరణలతో మారుమ్రోగుతూ ఉంటుంది. విష్ణుభగవానిని 108 దివ్య క్షేత్రాలలో ఇదే మొదటిది మరియు స్వయంభూ క్షేత్రం కూడా

మహాలక్ష్మీఆలయం

చిత్రం
సమస్త మానవాళికి శక్తిని... ఉత్సాహాన్ని... ఐశ్వర్యాన్ని ప్రసాదించే మహాలక్ష్మి రజోగుణాధీశ్వరి. ఆమె ఈ సృష్టినంతటినీ శాసిస్తున్న పరమేశ్వరి. ఆమె శక్తి అంశ. ఆ కారణంగానే భక్తులు మహాలక్ష్మిని నిత్యం పూజిస్తారు  https://youtu.be/vFZEFm-U4P4  

mahalakshmi temple kolhapur

చిత్రం
త్వరలో నా వీడియో  mahalakshmi temple kolhapur  https://youtu.be/vFZEFm-U4P4  

చార్ ధాం పూర్తి యాత్రా విశేషాలు

చిత్రం
రాజమండ్రి నుండి ఢిల్లీ ప్రయాణం హరిద్వార్ నుండి కారులో 12 రోజు యాత్రలు చేసి మళ్ళీ ఏ.పి ఎక్సప్రెస్ లో రాజమండ్రి వచ్చాం చార్ధ్ం పూర్తి వివరాలతో

పంచభక్ష్యాలు

' పంచభక్ష్యాలు ' అనగా  ఐదు రకాలైన ఆహార పదార్ధాలు.  అవి 1  భక్ష్యం - కొరికి తినేవి. (గారెలు, బూరెలు, అప్పాలు, మున్నగునవి) 2. భోజ్యం - నమిలి తినేవి. (పులిహోర, దద్ధోజనం, ఇత్యాదివి) 3. చోష్యం - జుర్రుకునేది (పాయసం, దప్పళం, చారు, మొదలగునవి) 4. లేహ్యం - నాకబడేవి (తేనె, బెల్లం పాకం, చలివిడి లాంటివి) 5. పానీయం - తాగేవి (నీళ్ళు, కషాయం, పళ్ల రసం వంటివి.) మనం తినే ఆహారం సమీకృతంగా మరియు జీర్ణక్రియ సక్రమంగా ఉండాలని మన పెద్దలు తయారు చేసిన ఆహార ప్రణాళికలో భాగం. ఆహారపు విషయంలో  చెప్పినట్లు నాలుక కోరినది కాదు.. శరీరం అడిగిందే ఇవ్వాలి

కలియుగ నియమం

శ్లోకం: ఆయుః పుత్రాన్ యశః స్వర్గం  కీర్తిం పుష్టిం బలం శ్రియమ్ | పశు-సుఖం ధనం ధాన్యం  ప్రాప్నుయాత్ పితృపూజనాత్ || దేవకార్యాదపి సదా  పితృ కార్యం విశిష్యతే | దేవతాభ్యః పితృణాం హి  పూర్వమప్యాయనం శుభం || భావం : శ్రాద్ధ కర్మలతో సంతృప్తి చెందిన పిత్రదేవతలు ఆ కర్తకి దీర్ఘాయువును, సత్సంతానము, కీర్తి, స్వర్గము, బలము, ధనధాన్యపశుసంపద మరియు సంతోషము అనుగ్రహించి ఆశీర్వదిస్తారు. దైవారాధనకన్నా పిత్రదేవతారాధనకు విశేష ప్రాధాన్యత ఉంది. అందుకే దేవతలకంటే ముందు పిత్రదేవతలను పూజించడం - శ్రాద్ధం చేయడం ద్వారా వారిని సంతోషపెట్టడం మరింత శ్రేయస్కరం.

chardham

చిత్రం
చార్ధాం యాత్ర 2023 లో ప్రారంభం అయింది .