ఋషిపంచమి వ్రతం Rishi Panchami Puja At Rajahmundry
భాద్రపద శుద్ధ పంచమి గోదావరితీరంలో ఋషిపంచమి వ్రతం
శ్లో || కశ్యపోత్రిర్భర ద్వాజో విశ్వామిత్రోధ గౌతమః జమదగ్నిర్వశిష్టవ్చ సాధ్వి చైనాప్యరంధతీ ||
అనుమంత్రముచే మంచి మనసు కలిగి పూజింపవలెను అలా పూజించిన ఆ వ్రత ప్రభావముచే దంపతుల దోషములు నశించునని శాస్త్రము
శ్లో || కశ్యపోత్రిర్భర ద్వాజో విశ్వామిత్రోధ గౌతమః జమదగ్నిర్వశిష్టవ్చ సాధ్వి చైనాప్యరంధతీ ||
అనుమంత్రముచే మంచి మనసు కలిగి పూజింపవలెను అలా పూజించిన ఆ వ్రత ప్రభావముచే దంపతుల సకల దోషములు నశించును.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి