అనంతపద్మనాభ స్వామి స్తోత్రం

 అనంతపద్మనాభ స్వామి స్తోత్రం

విష్ణు వైభవం విశ్వరక్షకం
పుణ్యదాయకం శ్రీ పద్మనాభం !
శాంతాకారం శ్రీ పద్మనాభం
రాజ పూజితం కీర్తి దాయకం !
పరమ పురుషం జగదీశ్వరం
పంకజ నాభం శ్రీ నారాయణం !!

విష్ణు వైభవం విశ్వరక్షకం
పుణ్యదాయకం శ్రీ పద్మనాభం !
శాంతాకారం శ్రీ పద్మనాభం
రాజ పూజితం కీర్తి దాయకం !
నారాయణం శ్రీనారాయణం
లక్ష్మీవల్లభం శ్రీనారాయణం !!

వేద దాయకం దశావతారం
శ్రితజనప్రియం శ్రీ పదాంభుజం !
క్షీర సాగరం శయన సుందరం
నారాయణం శ్రీ నారాయణం !
విష్ణు వైభవం విశ్వరక్షకం
పుణ్యదాయకం శ్రీ పద్మనాభం !!

నయన మోహనం దర్శనం సుఖం
లక్ష్మి వల్లభం ఐశ్వర్యప్రదం !
పరమ పురూషం జగదీశ్వరం
పంకజనాభం శ్రీ నారాయణం !
విష్ణు వైభవం విశ్వరక్షకం
పుణ్యదాయకం శ్రీ పద్మనాభం !!

వేద దాయకం దశావతారం
శ్రితజనప్రియం శ్రీ పదాంభుజం !
క్షీర సాగరం శయన సుందరం
నారాయణం శ్రీ నారాయణం !
విష్ణు వైభవం విశ్వరక్షకం
పుణ్యదాయకం శ్రీ పద్మనాభం !!

తిరువనందం దేవ వాసకం
రాజసేవితం శ్రీపద్మనాభం !
శాంతాకారం శ్రీపద్మనాభం
కీర్తిదాయకం వరప్రదాయకం !

సాధు రక్షకం కరుణామయం
క్షీరసాగరం శయన సుందరం !
స్వర్ణభూషితం వర్ణమోహనం
సచ్చిన్మయం సత్యరూపకం !
విష్ణువైభవం విశ్వరక్షకం
పుణ్యదాయకం శ్రీపద్మనాభం !!

విద్యాదాయకం శృతిలయప్రదం
సంగీతాత్మకం కీర్తనప్రియం !
శాంతాకారం శ్రీపద్మనాభం
క్షీరసాగరం శయనసుందరం !
విష్ణువైభవం విశ్వరక్షకం
పుణ్యదాయకం శ్రీపద్మనాభం !!

మోక్షదాయకం ముక్తిదాయకం
శాంతిదాయకం వరప్రదాయకం !
సాధురక్షకం పుణ్యదాయకం
రాజపూజితం కీర్తిదాయకం !!
నారాయణం శ్రీనారాయణం
నారాయణం శ్రీనారాయణం !!

శాంతాకారం భుజగశయనం
శ్రీ పద్మనాభం సురేశం
విశ్వాధారం గగనసదృశ
మేఘవర్ణం శుభాంగమ్

నారాయణం దేవనారాయణం
లక్ష్మినారాయణం విష్ణునారాయణం

నారాయణం దేవనారాయణం
విష్ణునారాయణం లక్ష్మినారాయణం

నారాయణం దేవనారాయణం
విష్ణునారాయణం లక్ష్మినారాయణం

నారాయణం దేవనారాయణం
లక్ష్మినారాయణం విష్ణునారాయణం

నారాయణం దేవనారాయణం
విష్ణునారాయణం లక్ష్మినారాయణం..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కలియుగ నియమం