పంచభక్ష్యాలు
'పంచభక్ష్యాలు' అనగా
ఐదు రకాలైన ఆహార పదార్ధాలు.
అవి
1 భక్ష్యం - కొరికి తినేవి. (గారెలు, బూరెలు, అప్పాలు, మున్నగునవి)
2. భోజ్యం - నమిలి తినేవి. (పులిహోర, దద్ధోజనం, ఇత్యాదివి)
3. చోష్యం - జుర్రుకునేది (పాయసం, దప్పళం, చారు, మొదలగునవి)
4. లేహ్యం - నాకబడేవి (తేనె, బెల్లం పాకం, చలివిడి లాంటివి)
5. పానీయం - తాగేవి (నీళ్ళు, కషాయం, పళ్ల రసం వంటివి.)
మనం తినే ఆహారం సమీకృతంగా మరియు జీర్ణక్రియ సక్రమంగా ఉండాలని మన పెద్దలు తయారు చేసిన ఆహార ప్రణాళికలో భాగం.
ఆహారపు విషయంలో చెప్పినట్లు నాలుక కోరినది కాదు.. శరీరం అడిగిందే ఇవ్వాలి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి