పోస్ట్‌లు

కార్తీకమాసం

చిత్రం
శ్రీఉమా సుందరేశ్వరస్వామి

కార్తీకమాసం నిత్యాభిషేకములు రాజమహేంద్రవరం

చిత్రం
శ్రీఉమా సుందరేశ్వరస్వామి వారు షష్ఠి సుబ్రహ్మణ్యస్వామి పూజ

రాజమండ్రి నగరం

చిత్రం
మూలాధార సహస్రసార పరమాం షట్ చక్రలీలావృతాం ఆనందైకనికేతనామధిశివాం  ఐశ్వర్యధారారుణాం సామాది శృతిమంత్రవైభవపరాం వాణీరమోమాంమృతాం గాయత్రీం హిమబిందు భాస్కర కళాం శ్రీచక్రికాం భావయే “నగాయత్ర్యాః పరంమంత్రం నమాతుఃపరదైవతం |" తల్లిని మించినదైవముగాని, గాయత్రిని మించిన మంత్రంగాని లేదని  దీని అర్ధం.ఈ విశ్వాన్ని సృష్ఠించిన పరమాత్శ ఎంత  అధ్భుతమో  అట్లే మనలను కన్నతల్లి కూడా….ప్రస్తుతానికి వస్తే  మంత్రాలన్నింలో గాయత్రి  గొప్పదంటారు ఎందుచేతనో తెలుసుకోవాలంటే  గాయత్రి అనగా అర్ధం తెలియాలి. గాయత్రి అనే పదానికి వ్యుత్పత్యర్థం  " గయాన్ త్రాయతే " ఇతి గాయత్రి. గయలు అనగా ప్రాణములు అని అర్థం. త్రాయతి అనగా రక్షించునది . ప్రాణములను  రక్షించు నది అని  అర్ఠం.  అమ్మ జన్మనిస్తే గాయత్రీమాత  ఆ జన్మించన  ప్రాణులను నిరంతరము రక్షించును. "గాయంతం త్రాయతి"   "గాతారం త్రాయతి " అనిగూడా అర్థం చెప్పబడినది.  పాడిన వెంటనే లేదా పిలిచిన వెంటనే   రక్షించునది అని దీని అర్థం.ఆదిశంకరులు గాయత్రీ మంత్ర భాష్యం చెబుతూ   "తత్ సవితుర్ వరేణ్యం" అన్నచోట ప్రసవితృర్ వరేణ్యం అని సంబోధించారు.  అంటే ఈ విశ్వం 

ఋషిపంచమి వ్రతం Rishi Panchami Puja At Rajahmundry

చిత్రం
భాద్రపద శుద్ధ పంచమి గోదావరితీరంలో ఋషిపంచమి వ్రతం శ్లో || కశ్యపోత్రిర్భర ద్వాజో విశ్వామిత్రోధ గౌతమః జమదగ్నిర్వశిష్టవ్చ సాధ్వి చైనాప్యరంధతీ || అనుమంత్రముచే మంచి మనసు కలిగి పూజింపవలెను అలా పూజించిన ఆ వ్రత ప్రభావముచే దంపతుల దోషములు నశించునని శాస్త్రము గణపతిపూజ సప్తఋషి ఆరాధన శ్లో || కశ్యపోత్రిర్భర ద్వాజో విశ్వామిత్రోధ గౌతమః జమదగ్నిర్వశిష్టవ్చ సాధ్వి చైనాప్యరంధతీ || అనుమంత్రముచే మంచి మనసు కలిగి పూజింపవలెను అలా పూజించిన ఆ వ్రత ప్రభావముచే దంపతుల సకల దోషములు నశించును.

శ్రీ సిద్ధిలక్ష్మీ గణపతి ఆలయం

చిత్రం
సర్ అర్ధ్ కాటన్ బహుకరించిన ఘంట   గణపతి ఆలయం

నందీశ్వర పూజ

చిత్రం
త్రయోదశి నందీశ్వర హారతి